చిత్తూరు: జగనన్న పాలవెల్లువ రెండో విడత ప్రారంభం రేపు

చిత్తూరు: జగనన్న పాలవెల్లువ రెండో విడత ప్రారంభం రేపు

    చిత్తూరు: జగనన్న పాలవెల్లువ రెండో విడత ప్రారంభం రేపు

డిసెంబరు ఒకటో తేదీన జగనన్న పాలవెల్లువ రెండో విడత కార్యక్రమం ప్రారంభించనున్నట్టు కలెక్టర్ షన్మోహన్ తెలిపారు.జిల్లాలోని 6 మండలాల్లో 103 గ్రామాల్లో రెండో విడతలో పాల సేకరణ జరుగుతుందనన్నారు.తవణంపల్లె, ఐరాల, బంగారుపాళెం, కార్వేటి నగరం, నగిరి, నిండ్ర మండలాల్లో రెండో విడత పాలసేకరణ జరుగుతుందన్నారు. అమూల్ సంస్థ పాడి రైతులకు గిట్టుబాటు ధరలు ఇస్తోందని అన్నారు.