కాణిపాకం: ఈనెల 14న అక్షరాభ్యాసం BSR NEWS

కాణిపాకం:ఈనెల 14నఅక్షరాభ్యాసం
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా ఈ నెల 14న అక్షరాభ్యాసం నిర్వహించనున్నట్లు ఆలయ ఛైర్మన్ మోహన్ రెడ్డి బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అక్షరాభ్యాసం కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమం ఆలయంలోని ఆస్థాన మండపంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.