Michaung Cyclone : బంగాళాఖాతంలో వచ్చే 48 గంటల్లో తుపాన్ ముప్పు…ఐఎండీ హెచ్చరిక

BSR NEWS
బంగాళాఖాతంలో వచ్చే 48 గంటల్లో మైచాంగ్ తుపాన్ ఏర్పడే అవకాశముందని భారతవాతావరణశాఖ బుధవారం వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలోని అల్పపీడన ప్రాంతంలో అల్పపీడన ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది.....
Michaung Cyclone : బంగాళాఖాతంలో వచ్చే 48 గంటల్లో మైచాంగ్ తుపాన్ ఏర్పడే అవకాశముందని భారతవాతావరణశాఖ బుధవారం వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలోని అల్పపీడన ప్రాంతంలో అల్పపీడన ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది. నవంబర్ 29వతేదీ బుధవారం దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న అండమాన్ అండ్ నికోబార్ దీవుల మీదుగా గంటకు 25 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు.