ఐరాల ఎంపీడీవోపై జడ్పీ సీఈవో ఆగ్రహం BSR NESW

ఐరాల ఎంపీడీవోపై జడ్పీ సీఈవో ఆగ్రహం
ఆడుదాం ఆంధ్రా డైలీ రిపోర్టును ఐరాల అధికారులు సరిగా అప్డేట్ చేయలేదు. ఈ విషయమై ఐరాల మండలంలో తనిఖీ చేయాలని జేసీ శ్రీనివాసులు జడ్పీ సీఈవో ప్రభాకర్‌ను ఆదేశించారు. దీంతో ఐరాల MPDO కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. కార్యాలయ పనివేళలకు ముగింపు ముందే అధికారులు వెళ్లడాన్ని ఆయన గమనించారు. దీంతో ఎంపీడీవో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.