రాజమండ్రి YCP MP అభ్యర్థిగా సుమన్? BSR NEWS

రాజమండ్రి YCP MP అభ్యర్థిగా సుమన్? BSR NEWS

          రాజమండ్రి YCP MP అభ్యర్థిగా సుమన్?

AP: రాజమండ్రి YCP MP అభ్యర్థిగా సినీ నటుడు సుమన్ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే YCP అగ్ర నేతలు ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. ఇక్కడ MPగా పోటీ చేసిన మార్గాని భరత్ రానున్న ఎన్నికల్లో MLAగా పోటీ చేస్తున్నారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన సుమన్ MPగా పోటీ చేస్తే BC ఓట్లు గంపగుత్తగా పడే ఛాన్స్ ఉంటుందని YCP భావన. పైగా 25 ఏళ్లుగా 'స్వర్ణాంధ్ర' పేరిట సుమన్ ఇక్కడ సామాజిక సేవ చేస్తున్నారు.