ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ BSR NESW

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ BSR NESW

సిర్పూర్ కాగజ్నగర్ టౌన్ బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి అభ్యర్థి సిర్పూర్ నియోజకవర్గం MLA అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ IPS గారు టౌన్ లో ఉన్న అన్ని గుడులను మసీదులో చర్చలను సందర్శించి ఆశీర్వాదం తీసుకొని ప్రజల తీర్పు కోసం ఆయన ఎదురుచూస్తూ తన సొంత ఇంటి నుండీ కోసిన గ్రామం నుండి బయలుదేరడం జరిగిందిసిర్పూర్ నియోజకవర్గం ప్రజలు RSP సార్ పక్షాన ఎంతమంది ఉన్నారు ఆయన గెలవాలని ఎంతమంది కోరుకుంటున్నారు అన్నది ప్రజల్లో ఆదరణ ఎలా ఉంటుందనేది మరికొద్ది సేపట్లో వేచి చూడాల్సిందే జై భీమ్