నేడు పొలకల-2లో వై ఏపీ నీడ్స్ జగన్ BSR NEWS

నేడు పొలకల-2లో వై ఏపీ నీడ్స్ జగన్
ఐరాల మండలం పొలకల-2 సచివాలయంలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైసీపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతానికి మండలంలోని ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గృహసారథులు, వాలంటీర్లు హాజరు కావాలని కోరారు.