నిత్య అన్నదాన పథకానికి రూ.1,00,116 విరాళం BSR NESW

స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి
దేవస్థానం నందు గల నిత్య అన్నదాన పథకానికి హైదరాబాదు వాస్తవ్యులు పండు బాబు కుటుంబ సభ్యులు 1,00,116 రూపా యలు డిడి రూపంలో ఆలయ పర్యవేక్షకులు కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ విగ్నేష్ దగ్గర అందజేశారు. దాతలకు స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించి, తీర్థప్రసాదాలు అందజేశారు.