కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా భాస్కర్ ప్రమాణ స్వీకారం BSR NESW

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా భాస్కర్ ప్రమాణ స్వీకారం
కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసి రెడ్డి ఆధ్వర్యంలో పోటుగారి భాస్కర్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల నడుమ వెదురుకుప్పం మండలానికి చెందిన పోటుగారి భాస్కర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా అధ్యక్ష పదవితో మరింత బాధ్యత పెరిగిందన్నారు.