ఐరాల: బి.ఆర్ అంబేడ్కర్ వర్ధంతి వేడుకలు BSR NESW

ఐరాల: బి.ఆర్ అంబేడ్కర్ వర్ధంతి వేడుకలు
దళిత బాంధవుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని దళిత నాయకులు సిద్దయ్య మూర్తి, వెంకటస్వామి, రాజశేఖర్ .వినోద్ కుమార్.తెలిపారుఐరాల మండల కేంద్రంలో బుధవారం అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు.