చిత్తూరు: రెండు రోజులు సెలవు: డీఈవో వాతావరణం శాఖ హెచ్చరికల మేరకు భారీ వర్షా సూచనలు ఉన్నందున కలెక్టర్ ఆదేశానుసారం 15,16 తేదీల్లో అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి దేవరాజు ఒక తెలిపారు. BSR NEWS

చిత్తూరు: రెండు రోజులు సెలవు: డీఈవో
వాతావరణం శాఖ హెచ్చరికల మేరకు భారీ వర్షా సూచనలు ఉన్నందున కలెక్టర్ ఆదేశానుసారం 15,16 తేదీల్లో అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి దేవరాజు ఒక తెలిపారు. అన్ని యాజమాన్యాల పాఠశాలలు విధిగా పాటించాలని సూచించారు. ఎవరైనా తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడైనా నష్టం వాటిలితే జిల్లా విద్యాశాఖకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.