నగరి: 'జగనన్న పాలన దేశానికే ఆదర్శం' BSR NESW

నగరి: 'జగనన్న పాలన దేశానికే ఆదర్శం' BSR NESW

         నగరి: 'జగనన్న పాలన దేశానికే ఆదర్శం'

నగరి మున్సిపాలిటీ 24వ వార్డు పుదిపేట సచివాలయం కామరాజ్ నగర్లో మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి రోజా మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చినట్లు చెప్పారు. జగనన్న పాలన దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని వివరించారు.