చిత్తూరు: పొలాల్లోకి దూసుకెళ్లిన కారు BSR NESW

చిత్తూరు: పొలాల్లోకి దూసుకెళ్లిన కారు BSR NESW

           చిత్తూరు: పొలాల్లోకి దూసుకెళ్లిన కారు

గంగవరం మండలం బెంగుళూరు- తిరుపతి జాతీయ రహదారి టీటీడీ గోశాల సమీపంలో, బెంగళూరు వైపు వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి బీడు భూమిలోకి దూసుకెళ్లింది. దీంతో అందులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు సహాయక చర్యలు అందించారు.