కాణిపాకంలో రేపు నాగ ప్రతిష్ఠ వేడుకలు. BSR NEWS

కాణిపాకంలో రేపు నాగ ప్రతిష్ఠ వేడుకలు. BSR NEWS

          కాణిపాకంలో రేపు నాగ ప్రతిష్ఠ వేడుకలు

కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సోమవారం ఉదయం 4 గంటల నుంచి 5 గంటల మధ్య నాగ ప్రతిష్ఠ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ మోహన్ రెడ్డి, కార్య నిర్వహణ అధికారి వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని అద్దాల మండపం వెనుక భాగంలో నాగ ప్రతిష్ట వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు.