కాణిపాకం: రేపు సామూహిక సత్యనారాయణ వ్రతం వేడుకలు BSR NEWS

కాణిపాకం: రేపు సామూహిక సత్యనారాయణ వ్రతం వేడుకలు BSR NEWS

కాణిపాకం: రేపు సామూహిక సత్యనారాయణ వ్రతం వేడుకలు

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఆదివారం సామూహిక సత్యనారాయణ వ్రతం వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మార్గశిర పౌర్ణమి సందర్భంగా శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయం నందు సత్యనారాయణ వ్రత వేడుకలు నిర్వహించడం జరుగుతుందని, వ్రతంలో పాల్గొనే భక్తులు రూ.300 టికెట్ ధర చెల్లించి వేడుకల్లో పాల్గొనాలని తెలిపారు.