ఐరాల: 'వైసీపీ విజయం తథ్యం'BSR NESW

ఐరాల: 'వైసీపీ విజయం తథ్యం'BSR NESW

                ఐరాల:'వైసీపీవిజయం తథ్యం'

రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం తథ్యమని వైసీపీ ఐరాల కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఎల్లంపల్లి పంచాయతీలో ఏపీకి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాల కరపత్రాలు పంచిపెట్టారు. సీఎం జగన్ని మరోసారి ముఖ్యమంత్రి చేసుకుందామని కోరారు. వైసీపీ నాయకులు ప్రతాపరెడ్డి, సురేష్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.