చిత్తూరు: లక్ష్యాలను పూర్తి చేయాలి-కలెక్టర్ జిల్లాలో పీఎం ఆవాస్ యోజన లక్ష్యాలను చేరుకునేలా సిబ్బంది కృషి చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు BSR NEWS

చిత్తూరు: లక్ష్యాలను పూర్తి చేయాలి-కలెక్టర్  జిల్లాలో పీఎం ఆవాస్ యోజన లక్ష్యాలను చేరుకునేలా సిబ్బంది కృషి చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు BSR NEWS

          చిత్తూరు: లక్ష్యాలను పూర్తి చేయాలి-కలెక్టర్

జిల్లాలో పీఎం ఆవాస్ యోజన లక్ష్యాలను చేరుకునేలా సిబ్బంది కృషి చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. గృహ నిర్మాణాలపై కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. 22,125 గృహాల నిర్మాణాల పూర్తికి లబ్ధిదారులతో చర్చించి.. నిర్మాణాలను పూర్తిచేసేలా చూడాలన్నారు. నిర్మాణాలు పూర్తి కాకపోవడానికి గల కారణాలను ప్రతి లబ్ధిదారులతో మాట్లాడాలన్నారు. డీఆర్డిఎ ద్వారా మహిళా సంఘ సభ్యులకు రుణాలు అందించేలా చూడాలన్నారు.