YCP ప్రభుత్వంలో అవినీతికి తావు లేదు: బొత్స BSR NESW

YCP ప్రభుత్వంలో అవినీతికి తావు లేదు: బొత్స
తమ ప్రభుత్వంలో అవినీతికి తావు లేదని మంత్రి బొత్స అన్నారు. 'కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా మా ప్రభుత్వం పనిచేయదు. కోర్టు తీర్పులు గౌరవిస్తూనే రుషికొండపై నిర్మాణాలు చేపట్టాం. మాది మాటల ప్రభుత్వం కాదు. చేతల ప్రభుత్వం. సామాజిక సమతుల్యత పాటిస్తున్నాం. రాష్ట్రంలోని పేదలందరినీ ధనవంతులుగా చేయాలని జగన్ పనిచేస్తున్నారు. మా ప్రభుత్వంపై టీడీపీ కావాలనే బురద జల్లుతోంది' అని బొత్స మండిపడ్డారు.