దారుణంగా వైద్య, ఆరోగ్య రంగం: నారా లోకేశ్ BSR NESW

దారుణంగా వైద్య, ఆరోగ్య రంగం: నారా లోకేశ్ BSR NESW

     దారుణంగా వైద్య, ఆరోగ్య రంగం: నారా లోకేశ్

AP: రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య రంగం సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని లోకేశ్ విమర్శించారు. విజయపురి సౌత్ ఆస్పత్రి ప్రాంగణంలో చెట్ల కింద రోగులు ఉండాల్సి దుస్థితి నెలకొందన్నారు. 'కరోనా సమయంలో ఆక్సిజన్ సరఫరా వైఫల్యంతో వేలాది మంది చనిపోయారు. CM జగన్ అసమర్థ పాలనలో కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో దూది సైతం అందుబాటులో లేదు. ఇన్ని వైఫల్యాలు కళ్లెదుట కనిపిస్తున్నా గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు' అని మండిపడ్డారు.