SBIలో 5వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ BSR NESW

SBIలో 5వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ BSR NESW

        SBIలో 5వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్

దేశవ్యాప్తంగా 5,280 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) ఉద్యోగాల భర్తీకి SBI నోటిఫికేషన్ విడుదల చేసింది. NOV 22 నుంచి DEC 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

*అర్హత: డిగ్రీ. వయసు: 21 నుంచి 30ఏళ్లు.

*అనుభవం: ఏదైనా కమర్షియల్ బ్యాంకు లేదా రీజినల్ గ్రామీణ బ్యాంకులో రెండేళ్ల పాటు పని చేసిన అనుభవం ఉండాలి.

*జీతం రూ.36,000 - రూ.63,840

**AP, TSలో 825 ఖాళీలున్నాయి. 2024 JANలో పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.