కాణిపాకం: ‘భక్తులు క్షమించండి'BSR NESW

కాణిపాకం: ‘భక్తులు క్షమించండి'BSR NESW

                    కాణిపాకం: ‘భక్తులు క్షమించండి'

కాణిపాకం ఆలయానికి అనుసంధానంగా ఉన్న వరదరాజ స్వామి దేవస్థానంలో అన్యమత చిత్రపటం కలకలం రేపింది. అక్కడ చిత్రపటాన్ని పెట్టిన మహిళ మీడియాతో మాట్లాడారు. అరగొండలోని దిగువమాఘానికి చెందిన మహిళ తన ఇంట్లో విరిగిపోయిన పటాన్ని అక్కడ ఉంచారు. ఆలయంలో అలా పెట్టకూడదని తనకు తెలియదన్నారు. భక్తుల మనోభావాన్ని దెబ్బతీస్తుంటే క్షమించమని అడిగారు.