పూతలపట్టు: బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలిBSR NESW

పూతలపట్టు: బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలిBSR NESW

పూతలపట్టు: బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

భూములు కోల్పోయిన రైతులకు తక్షణం నష్టపరిహారం చెల్లించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ గుర్రప్ప డిమాండ్ చేశారు. మండలంలోని పోటుకనుమ రెవిన్యూ పరిధిలో ఓ ప్రైవేటు కంపెనీ అవసరాల కోసం 30 మంది రైతుల నుంచి 44 ఎకరాల డీకే భూములను ప్రభుత్వం సేకరించిందన్నారు. దీనిపై నాలుగేళ్లుగా పరిహారం కోసం కార్యాలయాలు చుట్టూ బాధిత రైతులు తిరుగుతున్నారని తెలిపారు.