BREAKING BSR NEWS

ఒలింపిక్స్లో క్రికెట్ 128 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్కు చోటు దక్కింది. లాస్ ఏంజిల్స్ జరిగే 2028- ఒలింపిక్స్లో క్రికెట్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) అధ్యక్షుడు థామస్ బాచ్ ప్రకటించారు. LA ఒలింపిక్స్లో భాగమయ్యే ఐదు గేమ్లను ప్రతిపాదించగా.. అందులో క్రికెట్ కూడా ఉండటం విశేషం. పారిస్ గేమ్స్ చరిత్రలో క్రికెట్, స్క్వాష్ గేమ్స్ ఎంట్రీ ఇవ్వనుండటంతో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.