బీజేపీ కి వణుకు పుట్టించిన రాహుల్ ప్రశ్నలు ఇవే..BSR న్యూస్.

బీజేపీ కి వణుకు పుట్టించిన రాహుల్ ప్రశ్నలు ఇవే..BSR న్యూస్.

 రాహుల్ గాందీ మోడీ నీ అడిగిన ప్రశ్నలు...

                          BSR న్యూస్, న్యూ ఢిల్లీ: 

1)మీరు ఆదాని కలిసి ఎన్ని విదేశీ టూర్ లకి వెళ్లారు?

2) మీరు వెళ్ళిన తరువాత అక్కడికి ఎన్ని సార్లు

 వచ్చాడు?

3) మీరు వెళ్లి వచ్చిన తరువాత అతనికి ఎన్ని కాంట్రాక్ట్స్ వచ్చాయ్?

4)లాస్ట్ 20year's నుండి బీజేపీ కి ఎంత ఇచ్చాడు?

5)మారిషస్ నుండి షల్ కంపెనీల నుండి వచ్చిన 20వేల కోట్లు ఎవరివి?

వీటికి సమాధానం అడిగితే ఇవ్వకుండా రాహుల్ ఎంపీ పదవికి అనర్హత వేటు వేశారు..

బీజేపీకి భయం అనే రుచి చూపించాడు... అని నెటీజన్స్ పోస్ట్ వైరల్ అవుతున్నాయి.