పూజారి దారుణ హత్య
కల్లూరు మండలంలో పూజారి దారుణ హత్య
BSR NEWS TELUGU www.bsrnews.in
ఖమ్మం జిల్లా కల్లూరు మండల పరిధిలోని చెన్నూరుకు చెందిన పాటి బండ్ల శీను దారుణ హత్యకు గురయ్యాడు. పాటి బండ్ల శీను. ఉప్పలమ్మ గుడి పూజారిగా పనిచేస్తూ ఉంటాడు అతనికి చేతబడి వస్తుందని గ్రామంలో ప్రచారం ఉంది. అతనికి కొడుకు వరస అయినా శివతో పాత కక్షలు ఉన్నాయి. ఆదివారం రంగపురం రోడ్డుపక్కన ఉన్న వరి పొలంలో మందు స్ప్రే చేస్తుండగా. శివ అతని వద్దకు వచ్చి వేట కొడవలితో చంపినట్లు స్థానికు చెబుతున్నారు...