తెలంగాణ హై కోర్ట్ బ్రేకింగ్

తెలంగాణ హైకోర్టు బ్రేకింగ్...
హైదరాబాద్ లో కుక్కల దాడిలో బాలుడు మృతి కేసు.సుమోటోగా విచారణ కు స్వీకరించిన హైకోర్టు.
పేపర్ న్యూస్ ఆధారంగా విచారణ కు స్వీకరించిన హైకోర్టు.మూడురోజుల క్రితం అంబర్ పేట్ లో కుక్కల దాడిలో ప్రదీప్ అనే నాలుగేండ్ల బాలుడు మృతి.రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన కుక్కల దాడి ఘటన.రేపు కుక్కల దాడి ఘటనపై హైకోర్టు లో విచారణ
హైదరాబాద్ లో కుక్కల దాడిలో బాలుడు మృతి