18న రామకుప్పంలో వాహనాల వేలం BSR NESW

18న రామకుప్పంలో వాహనాల వేలం
రామకుప్పం మండల పరిధిలో ఎక్సైజ్, వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు ఈనెల 18న వేలం నిర్వహిస్తున్నట్లు ఎస్సై శివకుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేలంపాటలో పాల్గొనే వారు ముందురోజు పోలీస్ స్టేషన్లో ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చి, రూ.5 వేలు డిపాజిట్ కట్టి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.