శ్రీకాళహస్తి: వైసీపీని ప్రజలు సాగనంపాలి BSR NESW

శ్రీకాళహస్తి: వైసీపీని ప్రజలు సాగనంపాలి
వైసిపిని ప్రజలు సాగనంపాలని శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి వినుత తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణం కొండమిట్ట కాలనీలో శనివారం జనసేన పార్టీ విస్తృతంగా పర్యటించింది. ఇంటింటికీ వెళ్లి పవన్ కళ్యాణ్ నాయకత్వం ఆవశ్యకతను వివరించారు. రానున్న ఎన్నికల్లో టిడిపి జనసేన ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజలు ఆశీర్వదించాలన్నారు. జనసేన నాయకులు గణేష్, శివకుమార్, చిరంజీవి, రవికుమార్ రెడ్డి పాల్గొన్నారు.