శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా గారు ఈరోజు తొట్టంబేడు మండలం, కన్నలి ఎస్సీ కాలనీ, కన్నలి ఎస్టీ కాలనీ, కొత్త కన్నలి లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థానానికి టీడీపీ సుధీర్ రెడ్డి కి సైకిల్ గుర్తుకిఓటు వేసి గెలిపించాలని, పార్లమెంట్ ఎంపీ స్థానానికి బీజేపీ వరప్రసాద్ గారి కి కమలం గుర్తుకిఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరడం జరిగింది. BSR NEWS

శ్రీకాళహస్తిNDAకూటమిఎమ్మెల్యేఎంపీఅభ్యర్థులనుగెలిపిం                చండిజనసేనఇంఛార్జిశ్రీమతివినుతకోటా

శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా గారు ఈరోజు తొట్టంబేడు మండలం, కన్నలి ఎస్సీ కాలనీ, కన్నలి ఎస్టీ కాలనీ , కొత్త కన్నలి లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థానానికి టీడీపీ సుధీర్ రెడ్డి కి సైకిల్ గుర్తుకిఓటు వేసి గెలిపించాలని, పార్లమెంట్ ఎంపీ స్థానానికి బీజేపీ వరప్రసాద్ గారి కి కమలం గుర్తుకిఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరడం జరిగింది. ఉమ్మడి ప్రభుత్వం లో పవన్ కళ్యాణ్ గారు , నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది. గత 5 సం.|| నియోజకవర్గంలో ఉంటూ ప్రజల తరఫున పోరాడిన విధంగానే రానున్న రోజుల్లో అధికారంలో ఉంటూ జనసేన తరఫున అండగా ఉండి సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలందరికీ హామీ ఇవ్వడం జరిగిందిఈ కార్యక్రమంలో జనసేన తొట్టంబేడు మండల అధ్యక్షులు పేట చంద్ర శేఖర్, టీడీపీ మాజీ ఎంపీటీసీలుప్రతాప్ రెడ్డి,వెంకట సుబ్బయ్య, ప్రవీణ్రె డ్డి, జనసేన-టీడీపీనాయకులు,కార్యకర్తలు, వీరమహిళలుపెద్దఎత్తునపాల్గొన్నా