వారు చివరికి విజయం సాధిస్తారు: భువనేశ్వరి BSR NESW

వారు చివరికి విజయం సాధిస్తారు: భువనేశ్వరి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రాష్ట్రంలో మహిళ భద్రత, శ్రేయస్సు కోసం ప్రార్థించినట్లు ఆమె ట్వీట్ చేశారు. ‘చెడుపై మంచి సాధించిన విజయానికి, ధర్మానికి, నిబద్ధతకు ప్రతీకగా నిలిచే పండుగ దసరా. సత్యం, ధర్మం కోసం నిలబడే వారు తాత్కాలిక సవాళ్లను ఎదుర్కోవచ్చు కానీ వారు చివరికి విజయం సాధిస్తారు' అని భువనేశ్వరి పేర్కొన్నారు.