వరసిద్ధుడి సేవలో ఎమ్మెల్యే కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారిని పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ దర్శించుకున్నారు BSR NEWS

వరసిద్ధుడి సేవలో ఎమ్మెల్యే  కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారిని పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ దర్శించుకున్నారు  BSR NEWS

వరసిద్ధుడిసేవలోఎమ్మెల్యేకాణిపాకవరసిద్ధివినాయకస్వామివారినిపూతలపట్టుఎమ్మెల్యేకలికిరిమురళీమోహన్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈవో వెంకటేశ్ స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మూషిక మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేశారు.