పూతలపట్టు: MLA అభ్యర్థిగా నామినేషన్ BSR NEWS

పూతలపట్టు: MLA అభ్యర్థిగా నామినేషన్
చిరు కైగల్ కచ్ పార్టీ పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థిగా కె.సంతోష్ కుమార్ నామినేషన్ వేశారు. ఆయన తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి చిన్నయ్యకు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.