పీలేరులో నేడు వడ్డెరల చైతన్య మహాసభ BSR NESW

పీలేరులో నేడు వడ్డెరల చైతన్య మహాసభ BSR NESW

       పీలేరులో నేడు వడ్డెరల చైతన్య మహాసభ

పట్టణంలోని మార్కెట్ యార్డులో ఉదయం 10 గంటలకు వడ్డెరల చైతన్య మహాసభ నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు చెప్పారు. ఈ కార్యక్రమానికి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీనాథ్ రెడ్డి, ఏపిఎండిసి డైరెక్టర్ హరీష్ రెడ్డి హాజరుకానున్నట్టు చెప్పారు. అందరూ పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.