నేటి నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం BSR NESW

నేటి నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాల్టి నుంచి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్లో జరుగనున్న ప్రచార సభలో పాల్గొంటారు. ఈనెల 23న కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం చేయనున్నారు.