డా. వైయస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ ను ప్రారంభించిన ఎంఎస్ బాబు BSR NESW

డా. వైయస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ ను ప్రారంభించిన ఎంఎస్ బాబు
ఐరాల మండలం పుల్లూరులో బుధవారం నూతనంగా నిర్మించిన డా. వైయస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్‌ను పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ మోహన్ రెడ్డి గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతోనే డా. వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ ను ఏర్పాటు చేశారని అన్నారు.