మీసం మెలేసి సవాల్ విసిరిన నారా లోకేష్

మీసం మెలేసి సవాలు విసిరిన లోకేష్

వీడియోhttps://youtube.com/shorts/SYuHIUT1r-g?feature=share

నాపై దాడికి వైసీపీ క‌త్తులు, క‌ర్ర‌ల‌తో వ‌స్తే నో కేస్

నేను మాట్లాడితే కేస్‌

గ‌న్న‌వ‌రం టిడిపి ఆఫీసు త‌గ‌ల‌బెడితో నో కేస్

లోకేష్ స్టూలు ఎక్కి మాట్లాడితే కేస్‌

చంద్ర‌బాబు ఒక్క చిటికేస్తే చాలు..

మీసం మెలేసి చెబుతున్నా..ఒక్కొక్క‌డికీ ప‌గిలిపోద్ది.

టిడిపిపై దాడి చేసిన వాళ్ల‌ను డ్రాయ‌ర్ల‌తో న‌డిరోడ్డుపై ఊరేగిస్తాం.

#YuvaGalamPadayatra #YuvaGalamLokesh #YuvaGalam #LokeshPadayatra #NaraLokesh 

Lokesh PadaYatra

Padayatra

YuvaGalam Lokesh

Yuva Galam 

Nara Lokesh PadaYatra

Nara Lokesh

Yuvagalam