జనసేనతో కలిసి పోటీ: కిషన్ రెడ్డి BSR NESW

జనసేనతో కలిసి పోటీ: కిషన్ రెడ్డి BSR NESW

            జనసేనతో కలిసి పోటీ: కిషన్ రెడ్డి

TS: అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీతో కలిసి పని చేయాలనే ఏకాభిప్రాయానికి వచ్చినట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. 'జనసేన ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ. పవన్ కళ్యాణ్ అనేక ఏళ్లుగా మాతోనే కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించాం. ఒకట్రెండు రోజుల్లో ఎవరు ఏ స్థానాల్లో పోటీ చేయాలనే దానిపై క్లారిటీ వస్తుంది' అని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.