చిత్తూరు: 'మంత్రి రోజాకు ఇంగిత జ్ఞానం లేదు' BSR NESW

చిత్తూరు: 'మంత్రి రోజాకు ఇంగిత జ్ఞానం లేదు' దేవుడి గుడిలో కూడా నీచ రాజకీయం చేయడం మంత్రి రోజా కే దక్కుతుందని తెలుగు మహిళ చిత్తూరు జిల్లా అధ్యక్షురాలు కార్జాల అరుణ తెలిపారు. ఆమె మంగళవారం మాట్లాడుతూ.. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ దేవుని సన్నిధిలో రాజకీయాలు చేయకూడదన్న ఇంకిత జ్ఞానం రోజాకు లేదన్నారు. నారా భువనేశ్వరిపై రోజా అనుచిత వ్యాఖ్యలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.