28న కాణిపాక ఆలయం మూసివేత BSR NEWS

28న కాణిపాక ఆలయం మూసివేత  BSR NEWS

28న కాణిపాక ఆలయం మూసివేత చంద్రగ్రహణం సందర్భంగా ఈనెల 28న శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఆదివారం ఉదయం 4 గంటల వరకు కాణిపాక వినాయక స్వామి ఆలయాన్ని మూసి వేస్తారు. 29వ తేదీన ఉదయం 4 గంటలకు ఆలయ శుద్ధి, పుణ్యవచనం, గ్రహణ శాంతి, అభిషేకాలు నిర్వహిస్తారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో భక్తులను దర్శనానికి అనుమతిస్తామని ఈవో వెంకటేశు, ఛైర్మన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం 11 గంటలకు అన్నాభిషేకం సందర్భంగా ఆర్జిత సేవలు నిలిపి వేస్తారు.