చిత్తూరు: నెలవారీ నేర సమీక్ష నిర్వహించిన ఎస్పీ BSR NESW

చిత్తూరు: నెలవారీ నేర సమీక్ష నిర్వహించిన ఎస్పీ
రాబోవు ఎన్నికలను శాంతియుతంగా జరిపించేలా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని SP రిశాంత్ రెడ్డి అన్నారు. జిల్లాలోని DSP, CI, SIలతో నెలవారి నేర సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఆన్లైన్ బెట్టింగ్పై పోలీసు సిబ్బంది ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. కేసుల ఛేదింపునకు, నేర నియంత్రణకు దోహదం చేసే పలు సూచనలు, మెళకువలను అధికారులకు దిశా నిర్దేశం చేశారు. Cyber Helpline 1930పై చర్చించారు.