చిత్తూరు: 'దళితులంతా బాబును ఆదరించాలి'BSR NESW

చిత్తూరు: 'దళితులంతా బాబును ఆదరించాలి'BSR NESW

        చిత్తూరు: 'దళితులంతా బాబును ఆదరించాలి'

చిత్తూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు MS రాజు దళిత శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. 'వైసీపీ పాలనలో దళితులపై దౌర్జన్యాలు తప్పుడు కేసులు పెరిగిందని, రానున్న ఎన్నికలలో చంద్రబాబును దళితులు ఆదరించాలి' అన్నారు. జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షులు వెంకటేష్, జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి దేవ సుందరం పూలమాల వేసి దుశ్శాలువతో సత్కరించారు.