చిత్తూరు: BLO లతో సమీక్షించిన కమిషనర్ BSR NESW

చిత్తూరు: BLO లతో సమీక్షించిన కమిషనర్
ప్రత్యేక ఓటర్ల నమోదు అవగాహన రోజుల్లో సంబంధిత బిఎల్వోలు వారి పోలింగ్ కేంద్రంలో నిర్దేశించిన సమయంలో కచ్చితంగా అందుబాటులో ఉండాలని ఈఆర్వో, ఆర్డీవో చిన్నయ్య, ఏఈఆర్వో కమిషనర్ డా.జె అరుణ చెప్పారు. శనివారం సూపర్వైజర్ అధికారులు, బిఎల్వోలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈపీ రేషియో నిబంధనల ప్రకారం ఉండేలా చూడాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిబంధనల ప్రకారం ఉండేలా చూడాలన్నారు.