కాణిపాకం : 27న సత్యనారాయణ స్వామి వ్రతం

కాణిపాకం : 27న సత్యనారాయణ స్వామి వ్రతం

కాణిపాకం : 27న సత్యనారాయణ స్వామి వ్రతం

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈనెల 27న సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు  తెలిపారు. వరదరాజుల స్వామి ఆలయంలో వ్రతం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి 11 గంటల వరకు వ్రతం జరుగుతుందన్నారు. వ్రతంలో పాల్గొనేవారు రూ. 300 చెల్లించాలన్నారు.