కాణిపాకం: స్వామివారి సేవలో ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు BSR NESW

కాణిపాకం: స్వామివారి సేవలో ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు BSR NESW

     కాణిపాకం: స్వామివారి సేవలో ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వీరికి ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈఓ వెంకటేశు స్వాగతం పలికి స్వామి వారి దర్శనం కల్పించారు. అనంతరం వేద పండితులచే ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఏ ఈఓ కృష్ణారెడ్డి, సూపర్డెంట్ కోదండపాణి, నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.