కాణిపాకం: బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దాం సెప్టెంబర్ నెల 7వ తేదీ నుంచి 27 తేదీ వరకు 21 రోజులు పాటు జరిగే స్వయంభు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దామని ఈవో కే వాణి కోరారు BSR NEWS

కాణిపాకం: బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దాంసెప్టెంబర్ నెల 7వ తేదీ నుంచి 27 తేదీ వరకు 21రోజులు పాటు జరిగే స్వయంభు శ్రీ కాణిపాక వరసిద్ధివినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలను విజయవంతంచేద్దామని ఈవో కే వాణి కోరారు. ఈవోగా.బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆమె బుధవారంఆలయ సమావేశ మందిరంలో అధికారులకు,అర్చకులకు, వేదపండితులకు, సిబ్బందికి సమావేశంనిర్వహించారు. మొదటగా ఆలయ అధికార్లను,అర్చకవేదపండితులను, సిబ్బందిని పరిచయం చేసుకున్నారు