ఐరాల: 'ఇళ్ల నిర్మాణం పనులు త్వరతగతిన పూర్తి చేయాలి'BSR NESW

ఐరాల: 'ఇళ్ల నిర్మాణం పనులు త్వరతగతిన పూర్తి చేయాలి'
మండలంలోని జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేయాలని ఎంపీడీవో నాగరాజు తెలిపారు. ఐరాల ఎంపీడీవో కార్యాలయంలో శనివారం జగనన్న ఇళ్ల లబ్ధిదారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికీ ప్రారంభించని ఇళ్ల నిర్మాణం పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. లేని పక్షంలో పట్టాలు రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.