సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం BSR NESW

సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం
చిత్తూరు: సుదీర్ఘకాలం పాటు ఎదురుచూస్తున్న
జర్నలిస్టులకు ఇంటి స్థలాల మంజూరుపై చిత్తూరు పాత్రికేయులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం నగరంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూడబ్ల్యూజే), చిత్తూరు ప్రెస్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో సీఎం జగనన్న చిత్రపటానికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు.