వ్యక్తిగత జీవితంపై దాడి చేస్తున్నారు: షర్మిల BSR NEWS

వ్యక్తిగత జీవితంపై దాడి చేస్తున్నారు: షర్మిల
AP: వైసీపీని 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి నిలబెట్టానని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తెలిపారు. కృతజ్ఞత లేకుండా వ్యక్తిగత జీవితంపై దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో నిర్వహించిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 'ప్రజలకిచ్చిన ప్రతి మాట తప్పిన సీఎం జగన్ ఏం జవాబు చెబుతారు? రామ మందిరం కట్టిన మోదీ.. తిరుపతిలో ఇచ్చిన మాట తప్పారు' అని విమర్శించారు.