వరసిద్ధుడి సేవలో పూతలపట్టు ఎమ్మెల్యే కాణిపాకం శ్రీవరసిద్ది వినాయక స్వామివారిని పూతలపట్టు MLA మురళీమోహన్ దర్శించుకున్నారు. ఈవో గురు ప్రసాద్ సంబంధిత ఏర్పాట్లు చేశారు BSR NEWS

వరసిద్ధుడి సేవలో పూతలపట్టు ఎమ్మెల్యే
కాణిపాకం శ్రీవరసిద్ది వినాయక స్వామివారిని పూతలపట్టు MLA మురళీమోహన్ దర్శించుకున్నారు. ఈవో గురు ప్రసాద్ సంబంధిత ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం వీఐపీ ద్వారం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన కృత్తిమ ఏనుగు రూపాలను ఎమ్మెల్యే సందర్శించారు. ఏనుగు ఘీంకారాలతో సౌండ్ ఏర్పాటు చేశారు.