భక్తులతో కిటకిటలాడిన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది BSR NEWS

భక్తులతో కిటకిటలాడిన కాణిపాకం  శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది BSR NEWS

               భక్తులతో కిటకిటలాడిన కాణిపాకం

శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి స్వామి దర్శనార్థం వేలాదిగా భక్తులు ఆలయానికి విచ్చేశారు. అధిక సంఖ్యలో రావడంతో క్యూలన్నీ నిండిపోయాయి. భక్తులకు ఇబ్బంది లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేశు, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ఆలయ అధికారులు అర్చకులు పాల్గొన్నారు.